నిత్య పూజావిధానం – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం
September 4, 2023
మాత పిత సంస్మరణ స్మృత్యంజలిగా శ్రీ వరప్రసాద్ రెడీ గారు తన స్వగృహమందున నిత్యా పూజ విధానం అంశంపై బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం ఏర్పాటు చేయడం జరిగింది.
అసలు పూజ అంటే ఏమిటి?, పూజ విధానం ఆచరణ, పూజ కలుగు ప్రయోజనాల గురించి బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు చాల చక్కగా ఈ కార్యక్రమంలో వివరణాత్మకంగా ప్రవచనం చేసారు.