శివపార్వతుల కళ్యాణం

వ్యాఖ్యాన రచన :  శ్రీ రాంభట్ల నృసింహ శర్మ కథాగమనం, సూత్రధారి ` సఖి
సంభాషణలు : శ్రీ ఎమ్బీయస్‌ ప్రసాద్‌
పాటలు : శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, & శ్రీ సాయికృష్ణ యాచేంద్ర
సంగీతం :  శ్రీ సాయికృష్ణ యాచేంద్ర,  శ్రీ తాళ్ళూరి నాగరాజు, & శ్రీ దండిభొట్ల శ్రీనివాస వేంకట శాస్త్రి

01.కల్యాణ పరిచయం
వ్యాఖ్యానం:  శ్రీ ఎస్‌.పి.బాలు

02. నాంది పద్యం
గానం : శ్రీ పవన్‌ 

03 అదిగో హిమాలయం
వ్యాఖ్యానం :  శ్రీ ఎస్‌.పి.బాలు

04  ప్రార్థన గీతం.. ఆరంభపూజ
గానం : శ్రీ పవన్‌ & శ్రీమతి మణి

05 సఖి సంభాషణ-01
వ్యాఖ్యానం :  శ్రీ వెంపల్లి లక్ష్మణకుమార్‌ & శ్రీమతి కల్లూరి ఆనూష

06 శశిధరుని ధ్యానించు
గానం : శ్రీ ఎస్‌.పి.బాలు

07 తా పసి అయినా  గౌరి
గానం : పవన్‌

08సఖి సంభాషణ-02
వ్యాఖ్యానం :  శ్రీ వెంపల్లి లక్ష్మణకుమార్‌ & శ్రీమతి కల్లూరి ఆనూష
పద్యపఠనం : శ్రీ దండిభొట్ల శ్రీనివాస వేంకట శాస్త్రి

09 రజతాద్రి విరాజితుని
గానం : శ్రీమతి గోపికా పూర్ణిమ

10. వెండి కొండపై
వ్యాఖ్యానం :  శ్రీ ఎస్‌.పి.బాలు

11. తపస్సున మెలిగే
వ్యాఖ్యానం :  శ్రీ ఎస్‌.పి.బాలు

12. నిజమే ఏముందని
వ్యాఖ్యానం :  శ్రీ ఎస్‌.పి.బాలు

13. సఖి సంభాషణ-03
వ్యాఖ్యానం :  శ్రీ వెంపల్లి లక్ష్మణకుమార్‌ & శ్రీమతి కల్లూరి ఆనూష
పద్యపఠనం : శ్రీ దండిభొట్ల శ్రీనివాస వేంకట శాస్త్రి

14.  కనరండీ! ఉమమహేశ్వరుల
గానం : శ్రీమతి సంధ్య

15. శివపార్వతులకు పరిణయమే
గానం : శ్రీ పవన్‌ & శ్రీమతి మణి 

16. సఖి సంభాషణ-04
వ్యాఖ్యానం :  శ్రీ వెంపల్లి లక్ష్మణకుమార్‌ & శ్రీమతి కల్లూరి ఆనూష
పద్యపఠనం : శ్రీ దండిభొట్ల శ్రీనివాస వేంకట శాస్త్రి

17. శివ ప్రవర
వ్యాఖ్యానం :  శ్రీ ఎస్‌.పి.బాలు

18. పార్వతి ప్రవర
వ్యాఖ్యానం :  శ్రీ ఎస్‌.పి.బాలు

19. భేరి బాంకృత
వ్యాఖ్యానం :  శ్రీ ఎస్‌.పి.బాలు

20. అనే వందిమాగధుల
వ్యాఖ్యానం :  శ్రీ ఎస్‌.పి.బాలు

21. సఖి సంభాషణ-05
వ్యాఖ్యానం :  శ్రీ వెంపల్లి లక్ష్మణకుమార్‌ & శ్రీమతి కల్లూరి ఆనూష

22. ఈశా! నీ శుభ వివాహ వేళ
గానం : శ్రీ ఎస్‌.పి.బాలు

23.తెరలు తెరలుగా కమ్మేసిగ్గుల
గానం : శ్రీమతి సురేఖామూర్తి & శ్రీ సాయిచరణ్‌ 

24. సస్యాధిపుడౌ బుధసతియగు
గానం : శ్రీమతి సురేఖామూర్తి & శ్రీ సాయిచరణ్‌ 

25. ఆది దంపతులకు జరిగే
గానం : శ్రీమతి నిత్యసంతోషిణి 

26. మాంగల్యం తంతునానేన
గానం : శ్రీమతి సురేఖామూర్తి & శ్రీ సాయిచరణ్‌ 

27. చెంతనే ఉన్నా తేరిచూడడు
గానం : శ్రీమతి సురేఖామూర్తి & శ్రీ సాయిచరణ్‌ 

28. కైలాస సీమలో సంతోషహేల…
గానం :  శ్రీ పవన్‌

29. శివపార్వతుల ఆనంద తాండవం

30. తాండవ కేళినీశుడను
గానం :  శ్రీ పవన్‌

31.మంగళం -నీరాజనమిదె 
గానం :  శ్రీ పవన్‌